I BELIEVE IN COMMITTEE DELIBERATIONS AND REPRESENTATIONS. COMMITTEES ARE WORKING BETTER IN INDIA THAN BOARDS. LET COMMITTEES TAKE THEIR OWN TIME AS THIRD PARTY ADJUDICATION.
Businessperson FOX nature is not for belittling/demeaning/catcalling.
On other side of coin,FOX nature in humans made humans discrete minded and fine sensibles.
వ్యాపారము ,రాజనీతి మరియు సైనికత్వము మూడు ఒక జాతికి సమానముగా ముఖ్యము .
అయితే రాజనీతిలో వ్యాపారము మరియు సైనికత్వము పాత్ర పూర్తి పతాక స్థాయిని చేరుకున్నాయి .
కనుక వ్యాపారము మరియు సైనికత్వము 2013 AD నుండి తమ పాత్రను కేవలము స్థానిక సమాజము నాకు పరిమితము చేసుకోవటము జాతి అవసరాల దృష్ట్యా చాలా మంచిది .
సీమ-ఆంధ్ర వ్యాపారులను వారి నక్క స్వభావము వలన నేను వారిని తీసిపారేసినట్టుగా సీమ-ఆంధ్ర వ్యాపారులు భావిస్తునట్లు అనుకుంటున్నట్లుగా నాకు తెలిసింది .
సీమ-ఆంధ్ర వ్యాపార వర్గాల వారిని నేను తీసిపారేసినట్లుగా వారు భావించడము తగదు .
నేను కేవలము సీమ-ఆంధ్ర నక్క స్వభావము కన్నా తెలంగాణా వారి సర్ప స్వభావము ప్రస్తుత ఉద్యమములో మేలు అని తీర్పు మరియు పోలిక చేసాను .
నక్క స్వభావము లేకపోతే మానవ సమాజములో విచక్షణా మనస్సు మరియు సున్నిత హృదయము అభివృద్ధి చెందదు కదా .
సర్ప స్వభావము లేకపోతే జాతి భావన అభివృద్ధి చెందదు కదా .
నక్క మరియు సర్ప స్వభావములు రెండు మానవ అభివృద్ధి కి సమానముగా అవసరమే.
అయితే ఈ రెంటి(వ్యాపారి మరియు సైనికుడు )మధ్య వివాదము వచ్చినప్పుడు రెండు అన్నదమ్ముల వలె భార్యల కోసము విడిపోయి మరలా సమైక్యముగా వుండే ఆలోచన ,భావము మరియు ఆచరణ ప్రస్తుత రాజకీయ నేపధ్యములో ప్రపంచమునకు ఎంతో అవసరము .
సోనియా గాంధీ జిందా బాద్ .
పుట్టినిల్లు ఇటలీ అయినా మెట్టినింట ఎంతో పేరు గడి స్తున్నావమ్మా!
రాజకీయములు అంటే సమాజములో కుళ్ళును తొలగింఛి నైతికత ను పాదుగొలిపే సాధనము అని ధైర్య సాహసములు ప్రదర్సిస్థున్నవమ్మా !
నాకే తట్టని సరిఅయిన సమయములో సరిఅయిన నిర్ణయము ప్రతిపాదనను సమర్దవంతముగా అమలు చేస్తున్నావమ్మా !
మొత్తము ప్రపంచ స్త్రీ జాతికి రాజనీతి అంటే నైతిక సమాజము అని నీవు తెలిపావమ్మా !
తల్లీ ! నీకు నా హృదయ పూర్వక నమస్కారములు ప్రపంచ ప్రజలందరి తరపున తెలియచేస్తున్నాను.
తల్లీ ! నా ప్రజలందరినీ ధైర్య సాహసములతో సరిఅయిన మార్గములో నడిపిస్తున్నావు . నీకు శత కోటి ప్రజల వందనాలు .
నీకు దైవము తోడుగా ఉండునుగాక .
భక్తితో ,
కోట శ్రీ నివాస రావు

Comments