INDIAN NATIONAL CONGRESS BELIEVES IN PRINCIPLE OF RETAINING No.1 AS No.1 WHILE KEEPING No.1 AS No.2 TO No.2.
సమాజము పరిపక్వత చెందింది అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ! సరే ! అటువంటప్పుడు సూటిగా ,స్పష్టముగా మరియు క్లుప్తముగా సమాధానము ఇవ్వటము అనేది ప్రతి ఒక్కరూ చేయాలి కదా ! మరియు మనిషి ప్రపంచములో ఎక్కడ నివసిస్తున్నా సరే మంచి గుణ శీలములు కలిగి ఉండాలి కదా ! లేనిచో ఆలా ఉండేట్లు చేస్తారు . ఇక రాజకీయాలలో కుళ్ళు -అవినీతి గురించి మాటలాడాలంటే మొదటగా ప్రిన్సిపుల్స్ గురించి మాటలాడుకోవాలి . తరువాతగా అప్లికేషన్స్ గురించి మాటలాడుకోవాలి . --------------------- ప్రిన్సిపుల్స్ అంటే ఒకటి నెంబర్ స్థానమును అంతిమముగా ఒకటి నెంబర్ గా ఉంచుతూ ఒకటిని రెండుకు రెండుగా నిలిపే ప్రయత్నము చేయాలి . రెండు నెంబర్ స్థానమును రెండు నెంబర్ గా ఉంచుతూ రెండును ఒకటికి ఒకటిగా నిలిపే ప్రయత్నము చేయాలి . -----------------------------