Posts

Showing posts from June 14, 2014

EXCESSIVE SALT AND MIRCHI ARE CAUSING SOCIAL CONFLICTS.

కర్రీ పాయింట్ లలో,భోజన హోటల్ లలో మరియు మెస్ లలో ఉప్పు ,కారాలు మరియు మసాలాల వాడకము బాగా తగ్గించాలి.అప్పుడే సామాజిక సమస్యలు తగ్గుతాయి .    

PUBLIC ENTERPRISE IS DEMOCRATIC.PRIVATE ENTERPRISE IS DICTATORSHIP. LET US BE DICTATING-DEMOCRATS TO SOLVE ANARCHY.

రామ రాజ్యము అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్య సంస్థల ఆర్ధిక వ్యవస్థ.  

MEDIA SHOULD HAVE GOOD-RIGHT FEELING IN THEIR MINDS.

పత్రికల వారు మరియు టీవీ ఛానల్ వారు రాస్తున్నట్లుగా రామ రాజ్యము ఇప్పుడు లేకుండా ఎప్పుడో గతములో లేదా భవిష్యత్తు లో లేదు . ప్రతి ఒక్కరి హృదయములో ఎప్పుడూ ఉన్నది .            

NEUTRAL THINKING IS MY PRESCRIPTION TO RESOLUTION OF SOCIAL CONFLICTS.

తటస్థత ద్వారానే కుటుంబ ములో కానీ సమాజములో కానీ మార్పు సాధ్య పడుతుంది .  వ్యక్తిత్వలోపములే సామాజిక లోపములుగా ఉంటాయి.    

INTERNET COMMUNICATION MAKES EVERYONE TO EXPLORE ALL OTHERS BY LISTENING AND THINKING SELF.

బ్లాగ్ టెక్నాలజీ వలన ప్రతి ఒక్కరు నాయకుడు మరియు పాలకుడు కావచ్చు . 

EDUCATION IS BETWEEN INTELLECT AND PSYCHE.

'Man Vs Wild' program in discovery channel is very educative program for dictators and anti-intellectuals.

పె ద్ద లు పె ద్ద యి న పి ల్ల ల తో ని రం కు శ ము గా లే దా అ రా చ క ము గా ఉం డ రా దు .

చిన్నప్పుడు పిల్లలతో ప్రవర్తించే విధము మరియు పెద్దయినప్పుడు పిల్లలతో ప్రవర్తించే విధము వేరు వేరు .           పెద్దయినప్పుడు పిల్లలతో ప్రవర్తించే విధము ఏమంటే ఏదైనా విషయము చెప్పి పిల్లలమీద ఆ విషయము గురించి భాద్యత పెట్టి పిల్లలకు ఆలోచించే కొన్ని రోజులు -వారాలు -నెలలు సమయము ఇచ్చి నిర్ణయము మార్చుకోవటానికి అవకాశము ఇవ్వాలి .