POLITICAL PARTIES OTHER THAN I.N.C.JUST TAKE SOCIAL,POLITICAL,RELIGIOUS AND ECONOMIC GROWTH INTO CONSIDERATION BY IGNORING PERSONAL EARNINGS AND PERSONAL FAMILY.
భారత జాతీయ కాంగ్రెస్ కు మిగతా రాజకీయ పార్టీ లకు మధ్య తేడా ఏమంటే భారత జాతీయ కాంగ్రెస్ వ్యక్తిగత ఆదాయమును మరియు కుటుంబమును కూడా పరిగణన లోకి తీసుకుంటుంది . ------------------------------------------------ వ్యక్తిగత ఆదాయము అనగా వ్యక్తి మాట తనకు ఉపయోగపడితేనే నలుగురికి ఉపయోగపడుతుంది. వ్యక్తిగత కుటుంబము అనగా వ్యక్తి తన కుటుంబము కలిగి ఉంటేనే సమాజములో నలుగురికి ఉపయోగపడతాడు. -------------------------------------------------