Posts

Showing posts from April 11, 2013

There can't be history to history.Historians need correct history books from their personal sense to social sense for moral-legality by social networking.

మెమరీ(జ్ఞాపక) పవర్(శక్తి) పెరగాలి అంటే సాధన మరియు అభ్యాసము మార్గములు. మెమరీ అనేది ఒక ఇంజిన్. ఇంజిన్ లో కంప్రెషన్(క్రమశిక్షణ),ఇగ్నీషన్(భావము),ఎక్స్ పాన్షన్(హృదయము)  మరియు ఎక్స్ హశ్చన్(ఒకే ఫీలింగ్) అనే నాలుగు క్రియలు జరుగును. కనుక నీ ఇంజిన్ ను తెలుసుకుని నీలో నీ ఇంజిన్ గా వుండు .    

Leader leads all people in world into moral-legality.So politics need WORLD PERSPECTIVE TOWARDS BETTER(over THE BEST) SOCIO-ECONOMICS.

 నాయకుడు అనగా అందరిని కలుపుకు పోయే  వాడు.            

Jnana means papers and photographs.

ప్రతి మనిషి తన కాగితములు,తన చిత్రములను కలిగి వుండాలి. అది  నాగరిక లక్షణము.

Think better OVER the best.

ఉదాహరణకు ఒక కోటి రూపాయలను ఒక వ్యక్తి  కలిగి వుంటే రెండవ కోటి  రూపాయలను కలిగి  ఉండుట పెద్ద విషయము కాదు.  కనుక ఎందుకీ అత్యాశ  మనుషుల ప్రపంచములో? అని నేను అడుగుతున్నాను.                     

government

నేను సమాజమును వాడుకోలేదు కనుక నేను ప్రభుత్వమును. ప్రభుత్వము మీ మీద ఏ పాపము చేయదు.                 

Head of Department is personal being social with public,public officer,public employee and public servant.

ప్రస్తుత సమాజములో తాను ఎవరో  తాను ఎలా ఉండాలో తెలుసుకుని వుండటం ప్రతి  ఒక్కరి  విధి అజ్ఞానము ప్రజాస్వామ్యపు భావ  స్వేచ్చ కాదు.               

We should not mix immoral with illegal.

Migration is immoral. Racism is illegal. So margaret thatcher remarks on indian migrants to australia is wrong in sense.