చట్టము(సరిపడే వాదన) మరియు మైండ్(మతము)(న్యాయము) రెండూ వేరు వేరు అని నేను ఈ క్రింద తెలిపిన విశ్లేషణ ద్వారా అర్ధము అయింది కదా !
చట్టము అనగా సరిపడే వాదన. చట్టము కన్నా 'తన పట్ల మరియు ఇతరుల పట్ల' గౌరవము విలువైనది . గౌరవము కన్నా ఆలోచన(విశ్వాసము) విలువైనది . ఆలోచన(విశ్వాసము) కన్నా మైండ్ (వృత్తి) విలువైనది . మైండ్ (వృత్తి ) కన్నా భావ(ధన)(వోటు)-ప్రకటన విలువైనది .