సమాజము కొన్ని కర్త -నియమములకు లోబడి వుంటుంది. 1. ఏ వ్యక్తి ఆలోచన ,మనసు ,భావన మరియు హృదయము అయినా సమాజములో ఏ ఇతర ముగ్గురి ఆలోచన ,మనసు ,భావన మరియు హృదయము ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానము ఇవ్వగలిగితేనే ఆ నలుగురు వారి వారి నలుగురికి సత్యవంతమైన సామాజిక వ్యవస్థ అవుతుంది . ఇది సర్వజనీన నియమము . పై సార్వజనీన నియమము నకు మార్గము ఇన్ని వేల లక్షల మంది సమాజములో 0. 1% వ్యక్తి-గత న్యాయమును సమాజమునకు వదిలి వేయుట. ఎందుకంటే మనందరి లక్ష్యము ఆత్మ జ్ఞానము-సమాజ గౌరవము వలన కలిగే ధనము(MONEY)కనుక. ధనమేరా అన్నిటికి మూలము .ఆ ధనము నకు వ్యక్తి పేరు -హృదయ భావన లక్షణము . కనుక రెచ్చగొట్టినా రేచ్చిపోరాదు . చల్లగా రెస్పాండ్ అయితే చాలు . అతడు మనిషి అవుతాడు . మనిషికి మాత్రమే అతని పేరు మీద భావన (ధనము ) ఏర్పడుతుంది . ------------------------------------------------------ పూర్వకాలము రాజులు నేరస్తులను -శత్రువులను మరణ -దండన కు గురిచేసారు . " ఆ పేరు " రాజులకు ఇప్పటికీ మిగిలిపోయింది కదా ! కనుక మరణ దండన -ఆత్మ హత్య రెండిటికీ నేను వ్యతిరేకిన...