Let's be NEUTRAL BY POSITIVE to avoid perversion and indiscretion.

నిజమైన రాజసము ప్రతి ఒక్క మనిషిలో ఉంది . 
రాజసము అనగా తామసము నకు మరియు సత్వము నకు మధ్యే మార్గము ద్వారా తనను తానుగా ఇతరులను ఇతరులుగా చేసుకొనుట .
ప్రతి వ్యక్తిలోని రాజసము ను దైవము(positive) అంటారు. 
దైవమును మూలముగా సమాజ వ్యక్తిని మనిషి(neutral) అంటారు.   

Comments