True knowledge is to make other as true knowledgeable.
1. ఏదైనా మాటలను ఆలోచన చేయుట మాతృభాషలో కూడా చేయవచ్చు .ఆ మాటలను ఎవరు అన్నారు ?దానికి వ్యతిరేకముగా ఏమిటి ?దానికి వ్యంగ్యముగా ఏమిటి ?దానికి సమాంతరముగా ఏమిటి ?అన్న నాలుగు ప్రశ్నల ద్వారా తనలో తాను వేసుకోవడము వలన .
-----------------------------------------------------
2. మనలోని పశుత్వము (మనసు ) మానవత్వము (హృదయము )గా మారటానికి మన మనసు భావన ఇతర ముగ్గురి మనసు మరియు ఆలోచన యొక్క ప్రశ్నలకు " సంతృప్తికరమైన సమాధానము " ఇవ్వగలగాలి .
----------------------------------------------------
3. ఎదుటి వ్యక్తిని తనంతట తానుగా మాట నిలకడ లేని పిచ్చివాడిగా అనుకోరాదు .మూడో వ్యక్తి కి మాత్రమే ఆ విధముగా అనుకునే అర్హత వుంటుంది .

4. మనిషికి వృత్తి మరియు వ్యాపారము వలన తనకు మరియు ఎదుటి వ్యక్తికి ఉపయోగము కలిగేలా చేయాలి.
అంతే గాని ఎదుటి వ్యక్తిని చవక బారు వ్యక్తిగా చేయటానికి వృత్తి మరియు వ్యాపారము ఉపయోగపడరాదు .
------------------------------------------------------
5. ధనము మరియు ఆయుధము అదుపు అకౌంటెంట్ దగ్గర మరియు సైనికుడి దగ్గర వుంటుంది . వాటి భావన యొక్క ఆలోచన ,మనసు మరియు హృదయము వ్యక్తి దగ్గర వుంటుంది .
-------------------------------------------------------
పై అయిదు సూత్రములు " చెడుగా కనిపించటము " వలన కలిగి ఉండవచ్చు .

Comments