100% కరెక్టుగా ఊహించడము మరియు ఆ విధముగా చూడటము అనేది ఒక ఎత్తు. ఆ విధముగా ఏదో కొంత ఆశించి చేయటము మరియు ఆ చేసిన దానికి ఫలితము పొందుట అనేది ఇంకొక ఎత్తు. ముందు రెండు వాక్యము(మాట)లు ఒకే విధముగా కనిపిస్తున్నా వేరు వేరుగా ఉన్నాయి కదా !
"IMAGINING(TO TELL & SEE) " AND "SEEING(REALISING)" ARE ONE THING. "DOING(FOR SOME)" AND "GETTING RESULT" ARE ANOTHER THING.