Posts

Showing posts from November 28, 2014

అవునా !

గాంధీ మహాత్ముడు పండిట్ ను మరియు సర్దార్ ను ప్రక్కన వేసుకుని qaid - e - ajam  చుట్టూ తిరిగాడు  'కదా' ! 

అయితే భార్యాభర్తల సంబంధము "పరము(eternity)"నకు చెందినది. కనుక బల ప్రయోగము 'సకారాత్మకముగా' ఉండవచ్చు కదా "అని నేను అడుగుతున్నాను"."MAY I KNOW?" IS WONDERFUL WORD WHICH CAN MAKE IN-ROADS INTO OTHER'S MIND.

నేను బలప్రయోగమును నమ్మను.బలప్రయోగము చేస్తే మూడవ వ్యక్తి   " ఎందుకు  భాద్యత  వహించవు?" అని అడిగితే సంతృ ప్తి కర  సమాధానము  ఇవ్వలేను కదా.  ' అయితే'  చెప్పటము మాత్రము విధిగా చేస్తాను.దాని వలన తమ కు తా ము భాద్యు లు గా  ఇరువురూ  చేసుకోగలము.    

మనిషి బుద్ధి జీవి. బుద్ధి జీవి మొదట పరుషముగా "ప్రతి" తరువాత కరుణతో మిగతా 'అందరితో' ఉంటాడు. బుద్ధి-కలవాడు( మొదట విద్యార్ధుల ఊహాను అందుకుని దానిని నిలబెట్టుకుంటూ తరువాత విషయ పరిజ్ణానమును బయటకు రాబట్టి మరియు తనదైన శైలితో దానిని సానపెట్టి పరీక్షకు గురిచేసి తనదైన అంతర్లీన-ఆలోచన(మాట)ను తరగతిలో అందించి కలిసిపోతాడు. విద్యార్ధులు తమ జ్ణాన-బుద్ధితో సమాజములో "అందరి(వ్యక్తీకరణలను)నీ" సమానులు(శాంతి)గా నిలుపుతారు.

'సంపాదన' అంటే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ యొక్క మానసిక సంక్లిష్టత. 100% పర్ఫెక్ట్ గా ఊహించిన - వాదించిన mindful word కు తన 'సంకల్ప బలముతో' వాస్తవికతను ప్రసాదించిన 'వాడు' కనుక గాంధీ 'మహాత్ముడు' అయ్యాడు . -------------------------------------------------- మహాత్ముల సంకల్పము ఏనాడూ వృధా కాదు .  రామ రాజ్యము అంటే ప్రతి ఒక్కరూ మహాత్ములే .ఇది ప్రగతి శీలత (half - glass full ) వలన తధ్యము అవుతుంది .  నా ఈ మాట అంతటా నిండిన 'నకారాత్మకత యొక్క' సకారాత్మకతనుండి పుట్టినది .  ALL PEOPLE ARE EMBODIMENTS OF LOVE,TRUTH AND NONVIOLENCE "BY BECOMING". SO THOSE WHO ARE "BEING 100% RIGHT" NEED BE "FEELING 100% RIGHT".         

How To Solder Copper Pipe Without Flame

Image

THE BEST Multimeter tutorial (HD)

Image