Sensibility(Swaram) means earning-name. Without earning name and account head,there is no point in holding currency. Namelessness(or its other form which is facelessness) can't have place in mature social democracy.
పరిపక్వ సమాజములో మాటలు (ఆలోచనలు ) అన్నీ "భౌతికత (అనగా మాటకు మాట)" మరియు "మానసికత (అనగా మాటకు మాటలో మాట ) అనే రెండుగా కనిపించడము ద్వారా ఇరువురి మాటలను ఒకటిగా (శాంతిగా ) ఒకరికొకరులో నిలుపుతాయి . మొదటి ఉదాహరణ : ఇద్దరి సంభాషణలో మనిషి వయసు ప్రస్తావన అనేది చిన్న వారిలో చిన్న గా ఉంటే భౌతికత (సంఖ్యా/రూప పరమైన ) అర్ధము అనేది సదరు ఇరువురిలో శాంతి (ఒకటిగా ) నిలుపుతుంది . అయితే చిన్న వారిలో చిన్న వారిగా చిన్న గా ఉంటే మానసికత (గుణపరమైన ) అర్ధము అనేది సదరు ఇరువురిలో శాంతి (ఒకటిగా ) నిలుపుతుంది . ------- రెండవ ఉదాహరణ : మానసికత (అనగా మాటలో మాటకు మాట ) అనేది భౌతికత (అనగా మాటకు మాట ) ను నడుపుతుంది కానీ భౌతికత (అనగా మాటకు మాట ) అనేది మానసికత (అనగా మాటలో మాటకు మాట ) ను నడుపదు . అయితే అలా నడుపుతున్నట్లు కనిపిస్తుంది .