రామ నామం ప్రతి 16 మాటలకు నాలుగవ మరియు ఎనిమిదవ మాటలుగా మాత్రమే వుంటాయి . రఘుపతి రాఘవ రాజా 'రాం'. పతిత పావన సీతా 'రాం'. ఈశ్వర్ అల్లా తేరో 'నాం'. సబ్కో సన్నుతి దే 'భగవాన్ '. 2. నా శత్రువే(అజ్ఞానే) నలుగురి సమాజములో నా మిత్రుడు. ఎందుకంటే నా శత్రువు(అజ్ఞాని) నన్ను ఆలోచన చేస్తున్నాడు కనుక . 3. ఆధ్యాత్మికము అంటే సూటిగా ,అడ్డముగా మరియు వంకరగా ఆలోచన చేయుట . ఆధ్యాత్మికము మానసిక సమస్యలను సమూలముగా పరిష్కారము చేస్తుంది . 4. ప్రస్తుత సమస్య రాజకీయ ,పాలనా ,వ్యవస్థా గత,ఆర్ధిక లేదా ఆధ్యాత్మిక సమస్యలు కావు . ప్రస్తుత సమస్య మానసిక సమస్య మాత్రమే . మానసిక సమస్య అంటే 'వ్యవస్థలో 6000 భావములలో తానెవరో తెలుసుకోలేకపోవుట'. 5. వ్యక్తి ,ఆలోచన మరియు భావము పది మందిలో శీలవంతుడుగా,గౌరవనీయుడుగా మరియు (33% తనకు మరియు 66% ఎదుటి పదిమందికి) సంపాదనగా మారకపోతే అతడు మనిషి కాడు(రాక్షసుడో లేదా పిశాచో అవుతాడు). 6. వ్యక్తి,ఆలోచన ,భావము మరియు హృదయము పై నాలుగు ప్రతి ఎనిమిది మాటలకు అయినా గుణము,శీలము ,గౌరవము మరియు సంపాదనలుగా ఉపయోగ పడకపోతే ఎలా ? 7. ప్రస్తుతము మరియు భవిష్యత...