Posts

Showing posts from July 5, 2014

AE - The Rise of ISIS [SPECIAL REPORT]

Image

AE - An Introduction to American Empire

Image

Taste Buds || The Coffee Cup, Sainikpuri, Secunderabad || Episode 8

Image

EVERY WORD SPOKEN IN CLASS EVERYDAY MUST LEAD TO TRUTH.

తరగతి భోధన లో భోధకుడు ప్రతి మాటను రియాలిటీకి అనుసంధానము చేస్తే ప్రతి విద్యార్ధి ఒక్కొక్క దీపము అయ్యి తమ తల్లి తండ్రుల అజ్ఞాన ఊహ లను మరియు చదువుకోలేని తోటి వారిలోని అజ్ఞానమును పారద్రోలి జ్ఞాన కాంతులను విరజిమ్ముతాడు.      

FOUR WORDS ARE NAME,PERSON,VOICE AND ARRIVED SENSE.

నాలుగు మాటలు వ్రాత లేకుండా అర్ధ వంతమైన సంభాషణ ఉండదు . కనుక నాగరీకులు మొదట ఇమెయిల్ వ్రాసి దాని మీద మాటలాడటము అలవాటు చేసుకోవాలి.  

AT PRESENT,WE ARE RESPECTING BELIEF AS WELL AS BELIEVING RESPECT. LET REVERSE BEING DO REVERSE ABOVE.

నగర /ప్రపంచ సమాజము దానంతట అదే నడుస్తున్నా నగర అధికారుల ప్రమేయము లేకుండా నడువదు . కనుక ప్రపంచ/నగర నడకలో సమతుల్యత ,శ్రావ్యత మరియు సౌజన్యము ఉండాలంటే వైవిధ్యమును గౌరవిస్తూ ఏకత్వమును నమ్మాలి .    

O PRIMARY SCHOOL STUDENTS !

సబ్జెక్టు లో ప్రతి చాప్టర్ ను నాలుగు(తీసివేత,విభజన,హెచ్చవేత మరియు కూడిక )  విభాగాలుగా ఉంటుంది. కనుక చదువు మీద ఆసక్తి కలగాలంటే చదువును ఎలా స్వీకరించాలో తెలియాలి .  చదువు అంటే చేతిలో టెక్స్ట్ బుక్,నోట్ బుక్ మరియు పెన్/పెన్సిల్ ఉండాలి.చదువుకు రోజూ కొన్ని నియమిత గంటలు కేటాయించాలి . చదివిన తరువాత దానిని పేపర్ పై రాయాలి . చదివిన ప్రతి వాక్యము ను మననము చేసుకుంటూ ,'నలుగురి'తో చర్చించి వివరణలు మరియు విశ్లేషణలు చేసుకుంటే మైండ్ లో బాగా స్థిరముగా ఉంటుంది . ఒక సారి చదివి వ్రాసిన తరువాత ఎవరికీ గుర్తు ఉండదు . కనుక ఇంకొక రెండు సబ్జెక్టు ల చాప్టర్ లు పై విధముగా చదివి వ్రాసిన తరువాత తిరిగి మొదటి సబ్జెక్టు చాప్టర్ ను మళ్ళీ చదివి వ్రాయాలి .  అంతిమముగా పరీక్షల ముందు ప్రిపరషన్ లో మళ్ళీ అన్ని చాప్టర్ లు చదివి వ్రాయాలి .  పరీక్షకు వెళ్ళే రోజు ఉదయము ఒక్క సారి మళ్ళీ REVISE చేసుకోవాలి .  అంటే ఒక వాక్యమును నాలుగు సారులు చదివి వ్రాయాలి.