O PRIMARY SCHOOL STUDENTS !
సబ్జెక్టు లో ప్రతి చాప్టర్ ను నాలుగు(తీసివేత,విభజన,హెచ్చవేత మరియు కూడిక ) విభాగాలుగా ఉంటుంది.
కనుక చదువు మీద ఆసక్తి కలగాలంటే చదువును ఎలా స్వీకరించాలో తెలియాలి .
చదువు అంటే చేతిలో టెక్స్ట్ బుక్,నోట్ బుక్ మరియు పెన్/పెన్సిల్ ఉండాలి.చదువుకు రోజూ కొన్ని నియమిత గంటలు కేటాయించాలి . చదివిన తరువాత దానిని పేపర్ పై రాయాలి . చదివిన ప్రతి వాక్యము ను మననము చేసుకుంటూ ,'నలుగురి'తో చర్చించి వివరణలు మరియు విశ్లేషణలు చేసుకుంటే మైండ్ లో బాగా స్థిరముగా ఉంటుంది . ఒక సారి చదివి వ్రాసిన తరువాత ఎవరికీ గుర్తు ఉండదు . కనుక ఇంకొక రెండు సబ్జెక్టు ల చాప్టర్ లు పై విధముగా చదివి వ్రాసిన తరువాత తిరిగి మొదటి సబ్జెక్టు చాప్టర్ ను మళ్ళీ చదివి వ్రాయాలి .
అంతిమముగా పరీక్షల ముందు ప్రిపరషన్ లో మళ్ళీ అన్ని చాప్టర్ లు చదివి వ్రాయాలి .
పరీక్షకు వెళ్ళే రోజు ఉదయము ఒక్క సారి మళ్ళీ REVISE చేసుకోవాలి .
అంటే ఒక వాక్యమును నాలుగు సారులు చదివి వ్రాయాలి.

Comments