EVERY WORD SPOKEN IN CLASS EVERYDAY MUST LEAD TO TRUTH.
తరగతి భోధన లో భోధకుడు ప్రతి మాటను రియాలిటీకి అనుసంధానము చేస్తే ప్రతి విద్యార్ధి ఒక్కొక్క దీపము అయ్యి తమ తల్లి తండ్రుల అజ్ఞాన ఊహ లను మరియు చదువుకోలేని తోటి వారిలోని అజ్ఞానమును పారద్రోలి జ్ఞాన కాంతులను విరజిమ్ముతాడు.
Comments