SUBJECT TEXT-BOOKS WITH INCREASED STRESS ON NATIVITY AND LESS STRESS ON GLOBALISATION ARE FIRST STEP TOWARDS SOCIALISING WORLD PEOPLE' MINDS. WE HAD ENOUGH OF GLOBALISATION(NECESSARY EVIL) TILL NOW.
ఇప్పటి వరకు మానవ చరిత్ర లో కేవలము న్యాయము(మనస్తత్వము )(100% perfection) మీదనే పరిశోధన జరిగింది . కాని మేధస్సు (సహజత్వము )(99. 999% lateral thinking by 100% abstract mind) లేకుండా న్యాయము న్యాయముగా ఎలా నిలుస్తుంది ? కనుక ప్రస్తుతము మానవ జాతిని పట్టి పీడిస్తున్న రివర్స్ అఫ్ రివర్స్ కు రివర్స్ గా ఉంటేనే మేధస్సు కలిగిన న్యాయము నిలుస్తుంది . అందుకు మొదటి అడుగు విద్యా వ్యవస్థలోని పాఠ్యపుస్తకములలో ప్రతి వాక్యముకు మరియు ప్రతి మాటకు మేధస్సు(if-so...go-to) పరముగా నలుగురి వివరణలు-విశ్లేషణలు పరిగణనలోకి తీసుకుని జోడించి కొత్త పాఠ్యపుస్తకములను విడుదల చేయాలి .