HELLO INDIAN WOMEN ORGANISATIONS ! YOU NEED BE ABLE TO DIFFERENTIATE BETWEEN "SOCIAL BEING PERSONAL" which means unity in diversity AND "PERSONAL BEING SOCIAL".whcih means diversity in unity.
మహిళా రిజర్వేషన్ బిల్లు కన్నా ముఖ్యమైనది ఏమంటే అన్ని వయో వర్గాల భారతీయ మహిళలకు "సోషల్ ట్రైనింగ్ " అనగా "సూటి దనము (సెన్స్ ఆఫ్ ప్రొపోర్షన్) ,స్పష్టత (సెన్స్ ఆఫ్ ప్రెసిషన్) మరియు క్లుప్తత (సంక్లిష్టతకు సంక్లిష్టత గా ఉండుట ) గురించి భోధన చేసే కాల్ సెంటర్లు ,వెబ్ సైట్లు మరియు ఆప్స్ అనేవి ప్రభుత్వము తన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా మొదలు పెట్టి నడపాలి నేటివిటీ కొరకు .