First six months silence in marriage is solution to all future marital disturbances which are natural to come and go.
కొత్తగా పెళ్లి చేసుకుంటున్న /చేసుకున్న జంటలకు నా ఆదేశము . వివాహము జరిగిన "ఆరు నెలల వరకు ఇరువురూ ఒకరితో ఇంకొకరు మాటలాడుకోరాదు మరియు వివాహములో మౌనము పాటించాలి ". తద్వారా భవిష్యత్తులో వచ్చే వైవాహిక మనస్పర్థలకు వైవాహిక జీవితపు మొదటి ఆరు నెలల మౌనము అనేది పరిష్కారముగా నిలుస్తుంది .