Every hassle provides indepth study of good,ill and change.So any discrete person should think every hassle to make his/her mind more expanding.
మధ్యంతర స్థితి లో అన్ని(చిన్న ,పెద్ద ,చిన్నగా కనిపించే పెద్ద మరియు పెద్దగా కనిపించే చిన్న ) విషయాలు మరిగే స్థితికి వస్తాయి .ఆ మధ్యంతర స్థితిని దాటితే నే మనకు సత్యము యొక్క విజయ లక్ష్యము అవగతమవుతుంది. అప్పుడు మన నిపుణత ను సత్యములో విజయము కావటానికి సూదిగా చేసుకోగలము .