ANY POLITICIAN MUST REITERATE.

ప్రజలు రాజకీయ నైతికత ను మరియు ఆ యా ప్రాంత ప్రభుత్వ పాలన ను కలిపి చూసి -ఆలోచించరాధు. 
ఎందుకంటే అపరిపక్వ సమాజములో రాజకీయ నైతికత మరియు ప్రభుత్వ పాలన రెండూ ఒకటిగా ఉండలేవు . 
అయితే పరిపక్వ సమాజములో రాజకీయ నైతికత మరియు ఆ యా ప్రాంత ప్రభుత్వ పాలన రెండూ ఒకటిగా ఉంటాయి . 
-----------------------------------------------
అందుచేత వోటర్ మహాశయులు గతము మరియు వర్తమానము గురించి మాటలాడుతారు కనుక రాజకీయ నైతికత ను మరియు ఆయా ప్రాంత ప్రభుత్వ పాలన ను కలిపి చూసి -ఆలోచించరాధు అని పునరుద్ఘాటిస్తున్నాను.      

Comments