O language chavunists ! English talks about native things. So how can you avoid English complexity which is complex with Indian languages ? You can't avoid complexity of mathematical knowledge with literary knowledge. Am I right ?
భాష వేరు . భాష పలికే వస్తువు వేరు . కనుక ఇంగ్లీష్ భాషను వ్యతిరేకించే మాతృభాషాభిమానులు ఇంగ్లీషు భాష పలికే వస్తువులలో స్థానిక వస్తువులు కూడా ఉన్నాయని విస్మరించకుండా ఉంటే ఇంగ్లీష్ భాష మీద వ్యతిరేకత కలిగి ఉండరు . ఇంగ్లీషు భాష భారతీయ సంక్లిష్టత భాష కనుకనే బ్రిటిష్ వారు ఇంగ్లీషును ఇండియాలోకి తీసుకు రాగలిగారు . ఇంగ్లీషు భాష అనేది డచ్ భాష కాదు కదా ! డచ్ వారు ఇండియా లోకి ప్రవేశించి పాలించినా డచ్ భాషను ఇండియాలో ప్రవేశ పెట్టలేక పోయారు .