That means being low in low for low is high level. Pl.note that high and low has both physical(being as being and not as not) and spiritual(being as not and not as being). So high and low are subjective and complex matters.

స్థాయి అనే మాట గురించి నేను చెప్పాలి .
స్థాయి అనేది 5 రకాలు .
ఉన్నత స్థాయి వ్యక్తి మొదటగా తనకు తాను హీనము గా ఉంటాడు . తరువాత ఉన్నతముగా ఉంటాడు .
ఇది కేవలము తనకు తాను మంచి శీలము కలిగి ఉండుట కొరకు .
---------
ఉన్నత స్థాయి వ్యక్తి తన క్రింద స్థాయి వ్యక్తి కి అతని క్రింద స్థాయి వ్యక్తుల మీద అధికారము బదలాయింపు చేయాలి .
అలాగే క్రింద స్థాయి వ్యక్తి తన క్రింద స్థాయి వ్యక్తులకు అధికారము (భాద్యత ) బదలాయింపు చేయాలి .
---------


Comments