Social means being antisocial to antisocial. Knowledgeable means being ignorant to ignorant.
అసాంఘికుడితో అసాంఘికుడిగా ఉండకపోవటము అనేది అసాంఘికత అవుతుంది . సదరు అసాంఘికుడు ప్రపంచమును శత్రువుగా భావించే రౌడీ కావచ్చు . మరియు /లేదా శత్రువును ప్రపంచముగా భావించే ఫాక్షనిస్ట్ కావచ్చు .