జ్ఞానము నకు అహంకారము అనే ముసుగు ఉంటుంది. దానిని మానసిక -హృదయ క్రమ శిక్షణతో తొలగించుకుంటేనే జ్ఞాని మనిషిగా ఉంటాడు. ------------------------------------------------------ మనిషిగా ఉన్న జ్ఞాని తిరిగి అందరి ప్రజలను జ్ఞానులుగా నిలుపుతాడు. ------------------------------------------------------ TRUE SELF-IN-SOCIAL KNOWLEDGEABLE CHARACTERISTIC IS TO MAKE ALL WORLD PEOPLE AS TRUE KNOWLEDGEABLES BY ALLOCATION OF TIME FOR SUBJECT(SCIENCE),EXPLANATION(IMAGINATION) AND ANALYSIS(VIRTUALITY). ---------------------------------------------------------- ఇప్పుడు చెప్పండి .సూటిగా అడుగుతున్నాను . ఎన్. టి . రామా రావు ,అక్కినేని నాగేశ్వర రావు,నారా చంద్ర బాబు నాయుడు ,షిర్డి సాయి బాబా మరియు పుట్ట పర్తి సత్య సాయి బాబా లు మనుషులుగా " సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న 8 కోట్ల మంది ప్రజలలో ఎంత శాతము మంది ప్రజ...