Mystique land is changing into good quality which means knowledge land.
భారత దేశము అనేది అపరిపక్వ సమాజములో మర్మ దేశము . పరిపక్వ సమాజములో భారతదేశము అనేది వేదభూమి . ------- అందుచేత మర్మము ఏమంటే ఆత్మ త్యాగము అనేది స్వార్ధమును సృష్టించి అదే స్వార్ధము చేతిలో ఆత్మ త్యాగము మరణము పొందుతుంది -పొందాలి -ఎందుకు పొందదు ? కనుక వంగవీటి మోహన రంగారావును భారతీయ పోలీసు వారు సృష్టించి తిరిగి భారతీయ న్యాయ వ్యవస్థ చేతి ద్వారా అదే వంగవీటి మోహన రంగారావును హత్య చేయించారు . కనుక రంగా హంతకులను నిర్ధారణ చేయడము అసంభవం . --------- అలాగే నాధూరాం గాడ్సే ను బ్రిటిష్ వారు సృష్టించి మహాత్మా గాంధీని హత్య చేయించారు . కనుక నాధూరాం గాడ్సే ఆరాధకులుగా హిందూ మహా సభ వారు ఇంకా చలామణీ అవుతున్నారు . -------- అయితే ఈ మాయా మర్మముకు ఇకపై రోజులు చెల్లిపోయాయి . ఎందుకంటే చెడు(స్వార్ధము ) వారి తో కూడబలుక్కుని మంచిగా కనిపించే వారు (ఆత్మ త్యాగము ) తో వైరుధ్యము కలిగి ఉండటము ద్వారా ఆత్మ త్యాగము అనేది బలహీనపడి చెడు (వ్యక్తిగత స్వార్ధము ) అనేది దానికదే స్వయం నిర్మూలన జరుగుతుంది . అంటే మర్మ దేశము అయిన భారతదేశము అనేది జ్ఞాన దేశము గా గుణవంతము అవుతోంది . పూనక...