అవును ! ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! అప్పుడు పార్లమెంటు వెలుపల " అప్పటి పార్లమెంటులో జరపవలసిన ఏపీ పునర్విభజన చట్టం గురించిన చర్చ - ఆమోదం గురించి " బాగా వివరించారు . సరే ! అయితే ప్రస్తుతము రెండేళ్లు గడిచిపోయాయి . ఈ రెండేళ్లలో పాలనాపరమైన చర్యలు గురించి కూడా బాగా వివరించారు . సరే . అయితే ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిగతా రాష్ట్రాల ప్రజలకు మించి "పాలనాపరమైన విధానాలు మరియు శాసనపరమైన విధానాలు కన్నా రాజకీయ పరమైన విధానాలు గురించి " అడుగుతారని మీకు తెలియదా ! కేవలము పాలనా పరమైన మేలు మరియు శాసనపరమైన మేలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మొదటి నుండీ మాట నిలకడతో ఒక రాజకీయ వేత్తగా కోరుకుని ఉంటే భారత జాతీయ కాంగ్రెసు అధిష్టానము,అప్పటి కాంగ్రెసు కేంద్ర మంత్రులు మరియు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని విమర్శించదు . అయితే మీరు ఒక అవకాశ వాద రాజకీయ వేత్తగా అప్పుడు వ్యవహరించారు కనుక ఇప్పుడు అదే అవకాశవాదముతో ఇతర రాజకీయ వేత్తలు మిమ్మల్ని ప్రత్యేక హోదా గురించి ర...