Indian national congress is doctor for illness of people who need social(mind) surgery to bifurcate AP and telangana states. Because people are ignoring that they are ultimate masters of their own future so that they must know who they are ultimately.
కలిసి ఉంటే కలదు సుఖము అనేది అప్పటి మాట .
విడిపోతే కలదు సుఖము అనేది ఇప్పటి మాట .
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలు గా విడిపోతే ప్రజలందరూ కలిసి ఉంటారు .
అయితే విడదీసిన విధానము అనేది ప్రజలకు నచ్చదు .
దానికి నా మాట ఏమంటే ప్రజలలో తామెవరో తమకు తెలియని అజ్ఞానరోగము ముదిరిన అప్పటి పరిస్థితులలో సామాజిక (మానసిక ) శస్త్ర చికిత్స ప్రజలకు నచ్చకపోయినా బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా
భారత జాతీయ కాంగ్రెసు చేయాలి కదా !

Comments