But other states developed and are developing because of either state leaders or central leaders or both.


కేంద్ర స్థాయి నాయకులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులు కుమ్మక్కు అయ్యారు . 
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయము జరగటానికి మూడు అవకాశములు ఉన్నాయి . 
1. కేంద్ర స్థాయి నాయకులు చేస్తూ ఉంటే రాష్ట్ర స్థాయి నాయకులు ఏమీ చేయకపోవటము . 
2. రాష్ట్ర స్థాయి నాయకులు చేస్తూ ఉంటే కేంద్ర స్థాయి నాయకులు ఏమీ చేయకపోవటము . 
3. కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి నాయకులు ఇరువురూ ఏమీ చేయకపోవటము . 
ఫెడరల్ స్ఫూర్తి అనేది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రము మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదు . 


Comments