Posts

Showing posts from June 18, 2017

Regression is different from past tense.

నాకు తిరోగమన మాటలు (ఆలోచనలు ) మాట్లాడాలన్నా లేదా వినాలన్న భయము . 

Driving force behind Indian cinema industry change into truth is world "one-thirds appearing bad people" and "world dynamics". Pl.note.

భారతీయ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న నిర్మాతలు ,దర్శకులు ,నటులు ,సాంకేతిక నిపుణులు,పంపిణీదారులు మరియు ప్రదర్శన దారులు ఎవరూ కూడా "నామ(ఆలోచన ) సహిత నైతిక సక్రమత " తో పనిచేస్తున్నారని నేను భావింవడము లేదు . అయితే ప్రపంచములో మూడింట ఒక వంతు ప్రజలైన "చెడు గా కనిపించే వారు " మరియు ప్రపంచ నిత్యచలనము వలన నెమ్మదిగా "నైతిక సక్రమత " గా భారతీయ సినిమా పరిశ్రమలోని వారి మార్పు అనేది వంచన నుండి సత్యము (జ్ఞానము ) కు జరుగుతోంది .

Media which is anti-establishment mind can never overcome escapism as long as media is unable to change its mind into pro-establishment mind from its anti-establishment mind.

Image
సమాజము యొక్క పరిపక్వత గురించి నేను వివరిస్తాను .  -------- సమాజము అనేది ఎల్లకాలము ఒకేలా ఉండదు .  మరియు పరిపక్వత అనేది బాల్య దశ నుండి ఎదిగిన దశ కు జరిగే మార్పు .  ----- కనుక నిరంతరమూ మార్పు చెందే సమాజమును వంచన నుండి సత్యముకు మార్పు చేసే ఇంజినీరు /నాయకుడు తాను మార్పు చెందకూడదు మరియు మాట (ఆలోచన ) నిలకడ లేని వాడిగా కనిపించాలి .  అప్పుడే సమాజము మార్పు చేసిన వాడవుతాడు మరియు తనను తాను తనలో కూడా సత్యవంతముగా నిలుపుకున్న వాడవుతాడు . 

Any pessimist/regressive-mind/escapist can be good to self but needed to be good to other/s. Any bad is good to itself. And any bad can solve any other bad. But one has to become good to other/s by appearing-bad and world dynamics.

అవును-కాదు -అలాగే అనే మూడు ఆలోచన(మాట ) ల ద్వారా ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఉన్న నిరాశావాదమును ,తిరోగమన వాదమును మరియు పలాయన వాదమును స్వయం నిర్మూలన చేసుకోవచ్చు . 

Appear as inconsistent. Society is full of inconsisitency against adverse questions. And society(world) is "DYNAMIC". So inconsisitency will be solved by world dynamics and appearing-inconsistent.

సత్యము (అధికారము ) అనేది ఒకటే . అయితే సత్యము రెండుగా (విభిన్నముగా ) కనిపిస్తుంది . దానినే అద్వైత సిద్ధాంతము అంటారు .  అద్వైతము అనగా కనిపించేది (గౌరవించబడేది ) ఏదైనా నిలువదు (నమ్మబడదు ).  అలాగే నిలిచేది (నమ్మబడేది ) ఏదైనా కనిపించదు (గౌరవించబడదు ).  ------- సమాజములో చెడు అనేది నిరాశావాదముగా ,తిరోగమన వాదముగా మరియు పలాయన వాదముగా నిలుస్తుంది .  కనుక నిరాశావాదముకు నిరాశావాదముగా ,తిరోగమన వాదముకు తిరోగమన వాదముగా మరియు పలాయన వాదము కు పలాయన వాదముగా ఉండాలి -కనిపించాలి .

Humanism which is my socio-economic philosophy is respect for national geographic and belief in world unity and equality(peace). World peace never exists as long as self-deception(self-ignorance) and ambiguity exists. So self-ignorance and ambiguity must be allowed to self-eliminate by themselves through inclusiveness philosophy of all divisive mindsets.

MY AIM IS TO GRANT EVER-LASTING PEACE WHICH IS SELF-SEEKING KNOWLEDGE TO ALL NATIONS OF WORLD.

Extremism path never prevails in goal for peace. You must be moderate in path to prevail as true extremist for goal of world ever-lasting peace. Otherwise fragile peace stays.

Image

This much complex technique is there for social ever-lasting peaceful power(truth) prevailance all over world.

సమాజములో అతివాది ఉనికి మొదటగా ఎందుకంటే మిగతా అతివాదుల నిర్మూలన కొరకు తద్వారా తరువాతగా మితవాదులందరూ అతివాదులతో అతివాదులుగా ఉండటము ద్వారా అందరూ నిజమైన అతివాదులుగా నిలుచుట కొరకు . 

Logic is simple. Any true knowledgeable hates deceptive(appearing or feeling) knowledgeable. TRUE KNOWLEDGEABLE GOES AGAINST PUBLIC IGNORANCE TO STAY. WHEREAS DECEPTIVE KNOWLEDGEABLE GOES ALONG PUBLIC IGNORANCE TO VANISH.

Image

Law is respected naturally as society is maturing into being lawful only to lawful. So if anybody believes in law than believing in sensibility,then he/she only suffers morally and legally.

చట్టము అనగా ప్రపంచ సమాజము . చట్టమును విరోధిగా భావించినంత మాత్రాన చట్టబద్ధుడు గా గుణ రహితుడిగా ఉంటాడు . అలాగే ప్రపంచ సమాజమునే విరోధిగా భావించినంత మాత్రాన చట్ట వ్యతిరేకిగా శీల రహితుడిగా ఉంటాడు . కనుక చట్టమును గౌరవించాలీ కానీ చట్టమును నమ్మరాదు . ఆలోచనను మరియు సామాజిక తిరకాసును నమ్మాలి .

If public reason is accepted as public rule,another public reason crops up against that public reason to ask for acceptance. So nobody accepts public reason as public rule. Only public logic which is reason against reason should and will be allowed to prevail as public rule. Fox tries to question Lion. But Lion which is question to question being powerful should and will be allowed to sit on seat of power.

Image
కారణము అనేది ప్రజలు చూపినంత మాత్రాన ఆ కారణమును పరిష్కరించరాదు -పరిష్కరించలేము -ఎలా పరిష్కరించగలము ? అరాచకము అనేది మానసిక అపరిపక్వత వలన కలుగుతుంది . అంత మాత్రాన అరాచకము (మానసిక పరిపక్వత లేని ఆలోచన )(జ్ఞానముగా కనిపించే అజ్ఞానము ) ను ఇతరులు (ప్రభుత్వము ) సహించలేరు కదా ! అరాచకముకు నియంతృత్వము(మరో జ్ఞానముగా కనిపించే అజ్ఞానము ) మాత్రమే పరిష్కారము . అబ్బా ! నక్క మానసికత ఎంత బాగా ఏడుస్తోందో ! కుల వృత్తులు పోయాయి అంటే ఆ కుల వృత్తులు చేసే వారు ఆ ఆలోచన కలిగి ఉన్నవారు కాదేమో ! మానసిక పరిపక్వత లో నక్క వంచన అనేది నక్క వంచన ను ఎదుర్కోవలసిందే . తప్పదు .  సామాజిక బాల్య దశలో చేసిన అపరిపక్వ కుల వృత్తులు పరిపక్వతలో ఎలా లాజిక్ ముందు నిలుస్తాయి .  చిన్నప్పుడు అజ్ఞానముగా ఉన్నానని పెద్దయిన తరువాత కూడా అజ్ఞానముగా ఉంటానంటే లాజిక్ అనేది సహించదు కదా !      

Khabardaar ! Society doesn't tolerate immorality to legality.

ఎవరి రూపాయితో ఎవరి ఇష్టము వారిది . సరే . అయితే తరువాత పరిణామాలకు సమాజములో ఎవరి ఇష్టము వారిదిగా ప్రవర్తించే వారు వారే తమకు తాము భాద్యత వహించాలి మరి .