Posts

Showing posts from June 1, 2014

POLITICS AND CARICATURE

POLITICS IS SERIOUS. CARICATURE IS FUN. POLITICS AND CARICATURE ARE TWO SIDES OF SAME COIN.

PARTYLESS BEING IS LAWLESS THINKING.

Everyone(voter or leader) is by party(law)(mind) only.

BLOOD RELATIONSHIP NEED CHANGE INTO SKIN RELATIONSHIP TO BE TRUE BLOOD RELATIONSHIP.

True relation is by dividing into professional groups to be united self. నిజమైన బంధుత్వము అనగా వృత్తిపరమైన విభజన ద్వారా కలిసి ఉండుట .  

DIRECTIONAL RELATIONSHIP MEANS BY DIVIDING WE CAN UNITE PERFECTLY.

విడిపోయి "కలిసుందాము" అన్న విచిత్ర కాన్సెప్ట్  ను   అర్ధము  చేసుకోలేని సమైక్యాంధ్ర వాదులను ఏమనాలి ?    

COMFORT

Comfort air-conditioning is between 16 deg C and 30 deg C.

WE NEED BECOME(FEEL) HUMANS BY LEAVING NAME IN INTELLECT.

మనిషికీ,జంతువుకూ మరియు వృక్షములకు జీవము ఉన్నప్పటికీ మనిషికి మాత్రమే నామ -రూప సహిత మేధస్సు ఉన్నది .   

WE SHOULD BE ANIMALS TO ANIMALS AT NEXT.

జంతువు అనగా కౄరత్వము.  కౄరత్వము నకు కౄరత్వముగా లేకపోతే ఎలా ?         జంతువుకు ఆలోచన(పాత్ర ధారణ ) ఉంటుంది కాని మేధో పరమైన ఆలోచన (పాత్ర ధారణ ) ఉండదు.      

INTELLECT(THOUGHT) AND PROFESSION(VOICE) APPEAR SAME-TO-SAME BUT DIFFERS IN DIRECTION. POSITIVE THINKING IS SUBSCRIBING TO OTHER/S AS EXIGENCY. NEUTRAL THINKING IS EARNING FOR SELF AS DUTY.

  ఆలోచన అనగా వ్రాత పూర్వక మైనది లేదా వ్రాయించి ఇచ్చెడిది. ఆలోచన అనగా పాత్ర ధారణ.          భావన అనగా ముఖ పూర్వకమైనది లేదా ముఖ పూర్వకముగా ఇప్పించెడిది .           భావన అనగా సూత్ర ధారణ .   సకారాత్మక ఆలోచన అనేది సామాజిక(మేధో పరమైన)నేరము.  తటస్థ ఆలోచన అనేది సామాజిక (మేధో పరమైన) సక్రమత . 

ANIMAL HAS INTELLECT WITHOUT FEELING. HUMAN HAS INTELLECT WITH FEELING. INTELLECT IS BRIGHTNESS. PROFESSION IS CONTRAST.

మేధో పరమైన ఆ లోచన లు అనేవి మిధ్య(కంటికి కనిపిస్తుంది కాని స్పర్శ చేయలేము ) . వృత్తి భావనలు అనేవి ఊహ (కంటికి కనిపించదు కాని స్పర్శ చేయగలము ).          ఆలోచనలు సంపాదన కలిగిస్తాయి .           భావనలు సంపాదన కలిగిస్తున్నట్లుగా కనిపిస్తాయి .               

THOSE(POLICE) WHO SUBSCRIBE TO PUBLIC WITHOUT ANY EARNING NEED BE SUBSCRIBED BACK. THOSE(PUBLIC) WHO EARN FROM PUBLIC BY SUBSCRIBING NEED BE EARNED BACK.

ఎస్ ఎం ఎస్ అనగా సకారాత్మకత (లేదా నకారాత్మకత) లేదా చందా . బ్లాగ్ పోస్ట్ అనగా తటస్థత లేదా సంపాదన .  

WRITING LETTERS BY SELF OR ON BEHALF GIVES EARNING. మీ రెం త మొ త్తు కు న్నా కొ న్ని లే ఖ లు వ్రా య క పొ తే మీ కు సం పా ద న ప రు లు కా లే రు.

తటస్థత అనగా ఆలోచనలు . తటస్థత వలననే వ్యక్తికి సంపాదన కలుగుతుంది.  సకారాత్మకత అనగా భావనలు . సకారాత్మకత వలన వ్యక్తికి చందా కలుగుతుంది .            తటస్థత అనగా మేధో ఆలోచన/లు .            సకారాత్మకత అనగా వృత్తి భావన/లు .  

WRITTEN WORDS ARE INTELLECT. SPOKEN WORDS ARE PROFESSION. HINDU SWAMIJIS MUST KNOW THAT IT IS SOCIALLY CRIME TO SPEAK INTELLECT(WRITTEN WORDS).

నోటి మాట కేవలము వృత్తి మాత్రమే .  వ్రాసిన మాటను మేధ అంటారు .  కనుక ఇమెయిల్ పంపుట లేదా అందుకోనుట లేదా బ్లాగ్ పోస్ట్ వ్రాయుట లేదా కామెంట్ వ్రాయుట చేసిన తరువాతనే నోటి మాట ఉండాలి .   

INTELLECT LEADS TO THOUGHT-PROVOCATION AND NEUTRALITY. PROFESSION LEADS TO ARGUMENT AND POSITIVITY(or negativity).

మొదట మేధస్సు ఫీల్ అవ్వాలి . తరువాత వృత్తి మాటలాడాలి. మేధస్సు తటస్థత ద్వారా వస్తుంది .  వృత్తి సకారాత్మకత ద్వారా వస్తుంది .  అయితే సకారాత్మకత రెండో వైపు నకారాత్మకత ఉందని గ్రహించాలి .