BOOK IS BY AUTHOR BEING WORTH NAME-FACE FOR POWER..
Designer is SENSIBLE. Executive is LITIGANT. Technique is that one has to be sensible by public litigancy. One has to be sensible voice by mindful voice. ANTISOCIAL IS SOCIAL TO SELF. SO ANTISOCIAL IS MINDFUL VOICE. అయితే తనను మాలిన ధర్మము పనికి రాదు . చాలా మంది కుహనా మేధావులు ఎన్నో గ్రంధములు రచించారు . అయితే వారు వారి గ్రంధములలో వారిని లేదా సమాజమును విస్మరించి రచించారు. కనుక వారి గ్రంధములు సమాజములో శక్తిమంతము కాలేక పోయాయి . ------------------------------------------------------ గ్రంధములోని హృదయ భావనను నామ సహితముగా తనకు కలిగించుకొని ఇతరులకు కలిగించాలి. ------------------------------------------------------ నీవు నీ గ్రంధములో చాప్టర్ ల విభజనతో చెప్పింది ఎదుటి వాడు ఆలోచన చేయలేకపోయినా నీవు చెప్పింది తిరిగి నీవు ఆలోచన చేయగలగాలి . గ్రంధ రచయితలు పై సున్నిత హృదయమును అర్ధము చేసుకోగలరు .