NO BODY CAN STOP TELANGANA STATE FORMATION WITH HYDERABAD AS ITS CAPITAL.
సంబంధము రెండు విధములు . 
1. దగ్గరి సంబంధము ;
2. దూర పు సంబంధము .
సంబంధములు కలుపుకున్నంత మాత్రాన సీమ -ఆంధ్ర మరియు తెలంగాణా వారి భావము ఒకటి కాదు.హృదయము మాత్రము ఒకటే .
భావము మానసికమైనది .
హృదయము భౌతికమైనది .
కనుక ఒకటి కాని భావమును విభజన చేసే తరుణమిది .
సీమాంధ్ర -తెలంగాణా విభజన జరిగితేనే సమైక్యత నిజముగా జరుగుతుంది .
కనుక ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ తో కూడిన తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయవలసినదే .

Comments