Posts
Showing posts from May 3, 2018
MY APPEAL TO “Ex.IAS or Ex.IPS AUTHORITIES “ IS THAT THEY CAN COLLECTIVELY POOL THEIR EXPERIENCES AND KNOWLEDGE ON A COMMON WEB PLATFORM for perusal of the govt of the day.
- Get link
- X
- Other Apps
పబ్లిక్ సర్వీస్ లో ఉన్న ఐఏఎస్ లు కానీ ,ఐ పి ఎస్ లు కానీ ,జడ్జీలు కానీ జూనియర్ లు అయినా సీనియర్ లు అయినా ఎవరైనా సరే మొదటగా రాజకీయ రంగములోని వారిని నమ్మాలి . 1. ఎందుకంటే వ్యవస్థ /లు ఎంత బాగా చెడిపోతూ ఉంటేనే అంత బాగా బాగుపడుతున్నట్లు లెక్క . 2. నిరాశా వాద వ్యాఖ్యలు నిరాశావాదులు చేయడములో తప్పు లేదు కానీ సమాజము అనేది అంతిమముగా ”ఆశావాదముగా నిలుస్తుంది ” అని పబ్లిక్ సర్వీస్ రంగము (ఐ ఏ ఎస్ లు,ఐ పి ఎస్ లు , ,జడ్జీలు ,మీడియా వారు ,సినిమా వారు ,డాక్టరులు ,,టీచర్లు ) లో ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మాలి . ఎందుకంటే వారిని నడిపించే రాజకీయ రంగములోని వారు ఏ నాడూ నిరాశావాద వ్యాఖ్యలు చేయలేరు -చేయలేదు .