MY APPEAL TO “Ex.IAS or Ex.IPS AUTHORITIES “ IS THAT THEY CAN COLLECTIVELY POOL THEIR EXPERIENCES AND KNOWLEDGE ON A COMMON WEB PLATFORM for perusal of the govt of the day.

 పబ్లిక్ సర్వీస్ లో ఉన్న ఐఏఎస్ లు కానీ ,ఐ పి ఎస్ లు కానీ ,జడ్జీలు కానీ జూనియర్ లు అయినా సీనియర్ లు అయినా ఎవరైనా సరే మొదటగా రాజకీయ రంగములోని వారిని నమ్మాలి .
1. ఎందుకంటే వ్యవస్థ /లు ఎంత బాగా చెడిపోతూ ఉంటేనే అంత బాగా బాగుపడుతున్నట్లు లెక్క .
2. నిరాశా వాద వ్యాఖ్యలు నిరాశావాదులు చేయడములో తప్పు లేదు కానీ సమాజము అనేది అంతిమముగా ”ఆశావాదముగా నిలుస్తుంది ” అని పబ్లిక్ సర్వీస్ రంగము (ఐ ఏ ఎస్ లు,ఐ పి ఎస్ లు , ,జడ్జీలు ,మీడియా వారు ,సినిమా వారు ,డాక్టరులు ,,టీచర్లు ) లో  ఉన్న ప్రతి ఒక్కరూ నమ్మాలి . ఎందుకంటే
  వారిని నడిపించే రాజకీయ రంగములోని వారు ఏ నాడూ నిరాశావాద వ్యాఖ్యలు చేయలేరు -చేయలేదు .














Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.