As society is believing in appearance,you must appear as inconsistent to inconsistents to make inconsistency self-eliminate by itself. Inclusiveness means divisiveness to divisiveness. So inclusiveness makes inconsistency self-eliminate by itself.
తోటి వారు భయము కలిగిఉండి భయము అధిగమించి నిన్ను మరియు ఇతరులను భయపెడుతున్నారంటే నీవు భయము కలిగి ఉండి భయము అధిగమించి తోటి వారికి మరియు ఇతరులకు "దయా గుణము మరియు శాంత గుణము " అందించాలి . ఎందుకంటే దయా గుణము అనేది భయపెట్టే వారిని భయపెడుతుంది . అలాగే శాంత గుణము అనేది తోటి వారిని మరియు ఇతరులను వీరత్వము కలిగిన కలిగిన వారుగా చేస్తుంది .