What does it mean ? IT MEANS LACK OF SOCIAL(CONSISTENT)-MIND AMONG TWO OUT OF EVERY THREE PERSONS IN LEGAL,MEDICAL AND DEVOTIONAL FIELDS OF KNOWLEDGE.

న్యాయ రంగము మరియు అందులోని వారు బాగా పని చేస్తూనే ఉన్నారు . ప్రజలకు సత్వర న్యాయము అందుతూనే ఉంది . అయితే ఇంకా నేరముల రేటు అలాగే తగ్గకుండా నిలిచి ఉంది .
---------
వైద్య రంగము మరియు అందులోని వారు బాగా పని చేస్తూనే ఉన్నారు . ప్రజలకు సత్వర వైద్యము అందుతూనే ఉంది . అయితే ఇంకా రోగుల సంఖ్య అలాగే తగ్గకుండా నిలిచి ఉంది .
-----------
భక్తి రంగము మరియు అందులోని వారు బాగా పని చేస్తూనే ఉన్నారు . ప్రజలకు సత్వర జ్ఞానము అందుతూనే ఉంది . అయితే ఇంకా అజ్ఞానుల అరాచకము అలాగే తగ్గకుండా నిలిచి ఉంది .
------------

Comments