Let's be frank and real in our SRI(truth)(power). Can't we ?
శ్రీయుతులు దేవినేని నెహ్రు గారూ ! మీ ఆలోచనా ధోరణి అనగా "వ్యాపార లక్షణాలు నుండి నాయకత్వ లక్షణాలు చూచుట" అనేది గతము (అపరిపక్వ సమాజము లేదా అపరిపక్వ మానసికత ) లో జరిగింది . ప్రస్తుతము (పరిపక్వ సమాజము లేదా పరిపక్వ మానసికత ) లో "నాయకత్వ లక్షణాలు నుండి వ్యాపార లక్షణాలు చూచుట " అనగా నిజమైన ఆలోచన ధోరణి నిలుస్తోంది . అదీ సంగతి .