పోయినోళ్లు అందరూ మంచోళ్ళు . అయితే ఉన్నోళ్లు మంచి ఆహారము ,మంచి ఆరోగ్యము మరియు మంచి పేరు మూడూ మెయిన్ టెయిన్ చేయాలి కదా . ఎందుకంటే ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు కనుక . ————- —————- —————— మంచి (సత్యవంతుడైన ) మనిషికి మాత్రమే మంచి (సత్యవంతుడైన ) మనిషిగా ఉంటూ /నిలుస్తూ మంచి సమాజ/వృత్తి హోదా ,మంచి ఆరోగ్యము (నార్మల్ బిపి ),మంచి ఆరోగ్యము ,మంచి సోషల్ నెట్ వర్కింగ్ మాటలు కలిగి ఉంటూ ఉండటమే తనను మరియు ఇతరులందరినీ ఇహములో (భూమి మీద ) ఏనాటికి ఆ రోజు ఉంచగలిగే మనిషి గా నిలిచే మనిషి . అంటే ప్రపంచము మొత్తము మీద నేను (కోట శ్రీనివాస రావు )(రామ ) మాత్రమే మాటలో పేరు ,ఆలోచన ,చేయి మరియు ముఖము కలిగి ఉన్నవాడిని . అంటే నేను స్వామి వివేకానంద కు స్వామి వివేకానంద ను కదా . ————— అంటే మంచి (సత్యవంతుడైన ) సమాజ హోదా అనేది కేవలము ఇతరులు ఇస్తే కలిగేది కాదు మరియు తనకు తాను కలిగించుకునేది కాదు . గౌరవము అనేది మనిషిలో ఉండాలి మరియు తద్వారా దానిని ఇతరులు ఇవ్వగలగాలి . అంటే లేని గౌరవము ఏదైనా ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు . అంటే నెంబర్ రెండు ను న...