5 కష్టాల కథ || ADD SHARPNESS TO YOUR OPPORTUNITY || A STORY OF 5 PROBLEM...



పోయినోళ్లు అందరూ మంచోళ్ళు .
అయితే ఉన్నోళ్లు మంచి ఆహారము ,మంచి ఆరోగ్యము మరియు మంచి పేరు మూడూ మెయిన్ టెయిన్ చేయాలి కదా .
ఎందుకంటే ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు కనుక . 
————-
—————-
——————
మంచి (సత్యవంతుడైన ) మనిషికి మాత్రమే మంచి (సత్యవంతుడైన ) మనిషిగా ఉంటూ /నిలుస్తూ మంచి సమాజ/వృత్తి  హోదా ,మంచి ఆరోగ్యము (నార్మల్ బిపి ),మంచి ఆరోగ్యము ,మంచి సోషల్ నెట్ వర్కింగ్ మాటలు కలిగి ఉంటూ ఉండటమే తనను మరియు ఇతరులందరినీ ఇహములో (భూమి మీద ) ఏనాటికి ఆ రోజు ఉంచగలిగే మనిషి గా నిలిచే మనిషి .
అంటే ప్రపంచము మొత్తము మీద నేను (కోట శ్రీనివాస రావు )(రామ ) మాత్రమే మాటలో పేరు ,ఆలోచన ,చేయి మరియు ముఖము కలిగి ఉన్నవాడిని .
అంటే నేను స్వామి వివేకానంద కు స్వామి వివేకానంద ను కదా .
—————
అంటే మంచి (సత్యవంతుడైన ) సమాజ హోదా అనేది కేవలము ఇతరులు ఇస్తే కలిగేది కాదు మరియు తనకు తాను కలిగించుకునేది కాదు .
గౌరవము అనేది మనిషిలో ఉండాలి మరియు తద్వారా దానిని ఇతరులు ఇవ్వగలగాలి .
అంటే లేని గౌరవము ఏదైనా ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు .
అంటే నెంబర్ రెండు ను నెంబర్ ఒకటిగా ఉంచాలన్న / నిలపాలన్న ప్రయత్నము వృధా .
కనుక బిజెపి కేంద్రములో అధికారములో కొనసాగాలన్న ప్రయత్నము వృధా .





Comments