محمد بن راشد يزور المعرض والمنتدى العالمي لمستلزمات وحلول التعليم
ఓ హిందువులారా ! అన్యమతస్తులు అన్య మతస్తులుగానే ఉన్నారు -ఉంటారు- ఎందుకు ఉండరు ?
మరి మన హిందువులము అందరూ మన ధర్మ ఆచరణ చేస్తున్నామా ? లేదు కదా . కనుక ఇకనైనా
స్వధర్మ అనుష్టానము విడువకండి .
హిందూ ధర్మ ముకు ప్రపంచ వ్యాప్తముగా ఏకైక నాయకత్వము అందించే మనిషిగా నేను (మీ శ్రీ రామ చంద్రుడు ) ఆజ్ఞాపిస్తున్నాను . ధర్మో రక్షతి రక్షితః
111 111 111 111 111 111 111 111 111
నెంబర్ ఒకటి అనేది నెంబర్ ఒకటిగా ఉంటూ నెంబర్ రెండుకు నెంబర్ రెండుగా ఉండాలి కదా .
అదే నిజమైన నెంబర్ ఒకటి .
అంటే తిరకాసు ఏమంటే నిజమైన నెంబర్ ఒకటి అనగా నెంబర్ రెండు గా ఉంటూ నెంబర్ ఒకటికి నెంబర్ ఒకటిగా ఉండుట .
అంటే కేవలము సంక్లిష్టతకి సంక్లిష్టతగా ఉండుట సరికాదు . దానిని శివతత్వము లేదా వ్యక్తిగత స్వార్ధము అంటారు .
కనుక “సంక్లిష్టతలో” సంక్లిష్టతకు సంక్లిష్టతగా ఉండుట అనేది మాత్రమే సరి అవుతుంది . దానినే విష్ణుతత్వము లేదా సామాజిక స్వార్ధము అంటారు . అప్పుడే భయముకు భయము కలుగుతుంది .
Comments