Posts

Showing posts from May 31, 2014

FILM TALK

బాగుంటేనే ఫిల్మ్ చూడాలి . అంతేకాని ఉన్న అన్ని ఫిల్మ్స్ చూస్తే మైండ్ పాడవుతుంది . 

Dogs 101- Cavalier King Charles Spaniel

Image

I AM KARMA YOGI WHO DOESN'T CRAVE FOR ANY POST AND WEALTH BEYOND CONTROL. I AM KARMA YOGI WHO IS APPEARING REVERSE IN DECEPTIVE WORLD.

ప్రస్తుత మోస పూరిత సమాజములో రివర్స్ గా కనిపించటమే స్ట్రెయిట్ గా ఉండటము అని ప్రజలు తెలుసుకోవాలి. సమాజము ఎప్పటికీ ఆదర్శ ముగా ఉండదు . రివర్స్ గా కనిపించటము ద్వారా సమాజమునకు ఆదర్శముగా ఉండి చుట్టూ ఉన్న సమాజమును ఆదర్శముగా తయారు  చేసుకోవాలి. సమాజము పాడయిపోయిందని విమర్శించే వారిని చూస్తే నాకు వారి అసమర్ధత మరియు అజ్ఞానము పై జాలివేస్తుంది. బంగారము ను అయినా సరిగా చూడక పోతే మట్టిగానే కనిపిస్తుంది .  చేతి పని వదిలి కేవలము నోటిమాటల ద్వారా " అలా ఉంటే మంచిది. ఇలా ఉంటే మంచిది " అని ధర్మ ప్రచారము చేసే వారిని చూస్తే వారి అసమర్ధత మరియు అజ్ఞానమునకు నాకు జాలి వేస్తుంది.  భగవద్గీత లోని కర్మ యోగము మాటలు చాలా ప్రాక్టికల్ మాటలు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి .          

PHILOSOPHY COMES FROM DISCIPLINED MIND ONLY.

Lack of mind discipline leads to poverty and disrespect. క్రమ శిక్షణ లేని ప్రజలు అగౌరవము మరియు దరిద్రము పొందుతారు .  

AM I NOT WISE ?

లేని సంపద మరియు పదవులు కొరకు ఆశ మరియు ఆలోచన పడే కన్నా ఉన్న వాటిలోనే లేని సంపదను చూచుకొనుట విజ్ఞుడి గుణము .     

TIME PLANNING IS THE MOST VALUABLE THING IN WORLD.

ఏ పని అయినా ముందుగా కార్యక్రమ ప్రణాళిక లేకుండా హడావిడిగా చేయరాదు . పది సంవత్సరముల కాలము ప్రతి మనిషి వ్యక్తిగత జీవితములో మరియు సమాజములో ఎంతో విలువ కలిగినది .      కనుక ప్రతి ఒక్కరూ సమాజము లో కాలము ప్రణాళిక లేకుండా వృధా చేయరాదు .     

THAT IS WHY I SUCCESSFULLY PASSED MECHANICAL ENGINEERING COURSE.

చేసే పని ఏదైనా ఎంత చిన్నదయినా దాని మీద నమ్మకము లేకపోతే అది ఫలితము ఇవ్వదు.   

BY EMAIL,ONE CAN BE CONVERSE WITH AS MANY PEOPLE AS ONE CAN DO SIMULTANEOUSLY AND WITHOUT TRAVELLING.

 నేను ముఖతా మాటలాడటము కన్నా ఇ మెయిల్ ఎక్స్చేంజి ను ఇష్టపడతాను. 

SAME-TO-SAME BEING EXTRAORDINARY.

అడిగితే కాని విద్య-జ్ఞానము నేర్పరాదు.కనుక మొదట  ప్రతి ఒక్కరితో వారితో వారిలాగా మాటలాడుతూ ఎక్ స్ట్రా  ఆర్డినరీగా  ఉండటమే జీవితము మరియు దాని ధన్యత  .  జీవితము ఇలా ఉండాలని నిర్ణయించుకుంటే అలా ఉండలేము . 

HAIR IS IMPORTANT IN HUMAN BODY.

తెల్లబడిన జుట్టు అనగా జీవము లేని జుట్టు . 

NEUTRAL SENSE OF COURSE APPEARS AS INHUMAN.BUT IN LONG RUN NEUTRAL SENSE IS HUMAN.

THINK LONG RUN. Psychological is spiritual.So I believe in making people self-responsible. Making people self-responsible is food. Being self-responsible to people is remedy.