I AM KARMA YOGI WHO DOESN'T CRAVE FOR ANY POST AND WEALTH BEYOND CONTROL. I AM KARMA YOGI WHO IS APPEARING REVERSE IN DECEPTIVE WORLD.

ప్రస్తుత మోస పూరిత సమాజములో రివర్స్ గా కనిపించటమే స్ట్రెయిట్ గా ఉండటము అని ప్రజలు తెలుసుకోవాలి.
సమాజము ఎప్పటికీ ఆదర్శ ముగా ఉండదు . రివర్స్ గా కనిపించటము ద్వారా సమాజమునకు ఆదర్శముగా ఉండి చుట్టూ ఉన్న సమాజమును ఆదర్శముగా తయారు చేసుకోవాలి.
సమాజము పాడయిపోయిందని విమర్శించే వారిని చూస్తే నాకు వారి అసమర్ధత మరియు అజ్ఞానము పై జాలివేస్తుంది.
బంగారము ను అయినా సరిగా చూడక పోతే మట్టిగానే కనిపిస్తుంది . 
చేతి పని వదిలి కేవలము నోటిమాటల ద్వారా " అలా ఉంటే మంచిది. ఇలా ఉంటే మంచిది " అని ధర్మ ప్రచారము చేసే వారిని చూస్తే వారి అసమర్ధత మరియు అజ్ఞానమునకు నాకు జాలి వేస్తుంది. 
భగవద్గీత లోని కర్మ యోగము మాటలు చాలా ప్రాక్టికల్ మాటలు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి .         

Comments

Popular posts from this blog

Future is bright for all.