Temper movie dialogues Leaked! - ABN News
ఈ సినిమా మరియు తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు గురించి నా నాలుగు మాటలు ఇవీ ! 1.పెద్ద హీరో సినిమా అనేది ఆ సంవత్సరపు చిత్ర పరిశ్రమ వసూళ్ళకు నాయకత్వము వహిస్తుంది. 2. DIABOLISM( డైలాగులు) IN CINEMAS IS NOT SOLUTION TO DIABOLISM( డైలాగులు) IN SOCIETY.ONLY SUBJECTIVITY( ఆలోచనలు) IN CINEMAS IS THE SOLUTION TO DIABOLISM( డైలాగులు) IN SOCIETY. 3. సినిమా పరిశ్రమ సంక్షోభము(స్లో పాయిజను) గురించి వ్యతిరేకముగా మాటలాడే వారే సినిమా పరిశ్రమకు సంక్షోభము(స్లో పాయిజను) కలిగిస్తున్నారు. 4. అర్ధసత్యము మాటలాడే వారితో అర్ధసత్యము (సంక్షోభము) గా వ్యవహరించాలి కదా. అర్ధము గాకపోతే మరి ఏమిటి? ఈ అర్ధ సత్యము గాళ్ళకు సినిమా అనేది " లాభసాటి వ్యాపారముగా ఎంతో సాంస్కృతిక కళ గా కూడా అంతే " ...