పోలీస్ వారు స్థూలముగా 1. నేరము డిటెక్షన్,2. నేరము ఇన్ వెస్టి గేషన్ మరియు 3. నేరము ప్రివెంషన్ అనబడే మూడు విధులు నిర్వర్తిస్తారు . ప్రజల ఆలోచనలకు వ్యతిరేక ఆలోచనలు కలిగి ఉండే వీధి చివరి(లేక మొదటి ) కుట్ర దారులకు/ఫ్యాక్షనిస్ట్ లకు /అధో జగత్తు మాఫియా వారికి "మరియు పోలీస్ వారికి" ఇన్వెస్టిగేషన్ మీద ఉన్నంత ఆసక్తి నేర ప్రివెంషన్ మరియు /లేదా డిటెక్షన్ మీద ఉండదు.ఎందుకు లేదు?ఎందుకు ఉండరాదు ? మళ్ళీ మళ్ళీ చెపుతున్నాను . పోలీస్ వారు మరియు ప్రజలు "నేరస్తుడికి నేరస్థుడి యొక్క నేరస్తుడిగా" ఉంటేనే సమాజములో కుట్ర స్వభావము నశించి "నేరముల రేట్ ప్రస్తుత స్థాయి నుండి శూన్యము నకు పడిపోతుంది". అయితే పోలీస్ వారికి /కోర్ట్ వారికి /వీధి మొదటి(లేక చివరి ) కుట్రదారులకు నేరముల రేట్ శూన్యము నకు చేరుకుంటే సమాజమునకు వారి అవసరత ఏముంటుంది ? కనుక నేను చెప్పేదేమంటే "పోలీస్ వారికి (మరియు రెవిన్యూ శాఖ వారికి )" సమాజములో నేరప్రవృత్తి మీద vested interest పెంచ...