"Appearing as abstract is to be litigant to prevail as true abstract" will be done in two stages.
వాదన అనగా ఎన్నికలలో పోటీ . అయితే వాదించే వారితో మాత్రమే వాదించాలి కానీ ఆలోచన పరులతో వాదించుట అనేది నేరము . ------ ఎన్నిక అనేది రెండు అంచెలు మరియు మూడు పార్శ్వములు కలిగి ఉంటుంది . కనుక మొదటగా మూడు పార్శ్వములు ఏమిటో తెలుసుకుందాము . అవి ఏమంటే 1).ఎం ఎల్ ఏ /లోక్ సభ ఎం . పి ఎన్నిక : ఉన్నది ఉన్నట్లుగా సూటిదనముగా కనిపించుట ద్వారా ఉన్నది లేనట్లుగా తిరకాసుదనము గా ఉండుట తద్వారా తిరిగి ఉన్నది ఉన్నట్లుగా నిలుచుట, 2). ఎం . ఎల్ . సి /రాజ్య సభ ఎన్నిక : ఉన్నది లేనట్లు గా తిరకాసుదనముగా కనిపించుట ద్వారా ఉన్నది ఉన్నట్లుగా ఉండుట తద్వారా ఉన్నది లేనట్లుగా నిలుచుట మరియు 3).గవర్నర్ /రాష్ట్రపతి ఎన్నిక : ఉన్నది ఉన్నట్లుగా కనిపించుట ద్వారా ఉన్నది లేనట్లుగా ఉండుట తద్వారా ఉన్నది లేనట్లుగా నిలుచుట . ------- రెండు అంచెలు అనగా ఎం ఎల్ ఏ /లోక్ సభ ఎం పి ఎన్నిక మరియు ముఖ్యమంత్రి /ప్రధాన మంత్రి ఎన్నిక .