"Appearing as abstract is to be litigant to prevail as true abstract" will be done in two stages.

వాదన అనగా ఎన్నికలలో పోటీ .
అయితే వాదించే వారితో మాత్రమే వాదించాలి కానీ ఆలోచన పరులతో వాదించుట అనేది నేరము .
------
ఎన్నిక అనేది రెండు అంచెలు మరియు మూడు పార్శ్వములు కలిగి ఉంటుంది .
కనుక మొదటగా మూడు పార్శ్వములు ఏమిటో తెలుసుకుందాము .
అవి ఏమంటే 1).ఎం ఎల్ ఏ /లోక్ సభ ఎం . పి ఎన్నిక : ఉన్నది ఉన్నట్లుగా సూటిదనముగా కనిపించుట ద్వారా ఉన్నది లేనట్లుగా తిరకాసుదనము గా ఉండుట తద్వారా తిరిగి ఉన్నది ఉన్నట్లుగా నిలుచుట,
                       2). ఎం . ఎల్ . సి /రాజ్య సభ ఎన్నిక : ఉన్నది లేనట్లు గా తిరకాసుదనముగా కనిపించుట ద్వారా ఉన్నది ఉన్నట్లుగా ఉండుట తద్వారా ఉన్నది లేనట్లుగా
నిలుచుట మరియు
                        3).గవర్నర్ /రాష్ట్రపతి ఎన్నిక :  ఉన్నది ఉన్నట్లుగా కనిపించుట ద్వారా ఉన్నది లేనట్లుగా ఉండుట తద్వారా ఉన్నది లేనట్లుగా నిలుచుట .
-------
రెండు అంచెలు అనగా ఎం ఎల్ ఏ /లోక్ సభ ఎం పి ఎన్నిక మరియు ముఖ్యమంత్రి /ప్రధాన మంత్రి ఎన్నిక .



Comments