Ram Gopal Varma intellect is that he is saying what he is doing(showing). For that,he is seeking publlicity by making it controversy. What is wrong in it ? One must go against tide to be successful.
దేవి గారూ ! దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆలోచన ను అర్ధం చేసుకొనండి . స్క్రీన్ మీద చూపించే ఫిలిం అనేది “మంచిగా ” ఉంటే ఎవరు చూస్తారు ? స్క్రీన్ మీద చూపించే ఫిలిం అనేది “మంచికి వ్యతిరేకముగా ” ఉంటేనే ఎవరైనా డబ్బు పెట్టి ఆసక్తితో చూస్తారు చివరి వరకూ ! అయితే చూసిన తరువాత ఆ ఫిలిం(స్వార్ధము ) ను తిట్టు కుంటేనే మనము అందరమూ నిస్వార్ధము కలిగి ఉండగలం . ఇది హ్యూమను సోషల్ సైకాలజీ .