How can actor like late.ntr be ruling andhrapradesh people for long ? Actor does acting expressions and movements only for feature films.

హై బిపి ను నార్మల్ కు తీసుకు రావడానికి 1. పళ్ళు -కూరగాయలు ఎక్కువగా తినాలి . 2. ఉప్పు రోజుకు 5గ్రాములు కు మించి వాడరాదు . 3. రోజుకు అరగంట సేపు సైక్లింగ్ లేదా వాకింగ్ చేయాలి . 4. ఉదయము పూట (రాత్రి పూట కాదు ) నీళ్లు ఎక్కువగా తాగాలి బరువు తగ్గుటానికి 5. మంచి నిద్ర పోవాలి . 6. హోల్ గ్రెయిన్ హై ఫైబర్ కలిగిన ఆహార ధాన్యములు తినాలి .
———
హై బిపి అనేది 180 రీడింగ్ దాటితే దీర్ఘ కాలము లేదా జీవితాంతము మందులు ద్వారా మాత్రమే అదుపు లోకి తీసుకు రావాలి .

Comments