భావన వేరు . మనస్సు వేరు . శీలము వేరు . హృదయము వేరు . భావన సరిగా చేయవచ్చు . అది నీ మనస్సు చేయవలసిన భావన కాకపోతే నిరుపయోగము మరియు అవినీతి అవుతుంది . మంచి శీలము అనగా చెడుతో మంచిగా మరియు మంచితో చెడుగా కనిపించుట.అప్పుడు నీవు మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా నిలుస్తావు . రాజకీయములో క్రియా " శీలి " అనగా హృదయ భావన లేని వారిని హృదయ భావన కలిగే వారిగా చేసే అత్యున్నత కార్యము . రాజనీతి అనగా చరిత్ర ,వ్యాపారము మరియు శీలము సరి చేయుట . 50 శాతము జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు చరిత్ర అంటే వ్యక్తిగత ము గాను ,వ్యాపారము అంటే ఆధ్యాత్మికత గాను ,శీలము అంటే నీతి గాను భావన చేస్తారు . జ్ఞానులుగా కనిపించే అజ్ఞానుల భావన ను సరిచేయుట అజ్ఞానులుగా కనిపించే జ్ఞానుల కర్తవ్యము . అందుకనే మనస్సును వ్రాత పూర్వకముగా పెట్టటము-తరువాత దానిపై హృదయ భావన చేయటము ద్వారా అజ్ఞానులుగా కనిపించే జ్ఞానులు జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులను పరిష్కరించ గలుగుతారు . పాలన అనగా సత్యములో విజయము కొరకు మానసిక హృదయ భావన చేయుట . నేను పాలన చేస్తున్నాన...